Head Lines :

అసలు సిసలు ఐశ్వర్యా.!!

ఐశ్వర్యరాయ్ .....అందానికి పర్యాయ‌ప‌దం. విశ్వంలోని అంద‌మంత ఆడ‌ది అయితే అది ఐష్ లా వుంటుంది అంటే ఎవ‌రైనా కాద‌న‌గల‌రా చెప్పండి. నో వే . ఆ అందానికి అబిషేఖ్ బ‌చ్చనే కాదు యావ‌త్ దేశంలోని కుర్రకారు ఇప్పటికీ దాసులే. ఆరాద్య జ‌న్మనిచ్చిన త‌రువాత కూడా ఇసుమంతైనా అందం, మేనిఛాయ త‌గ్గని ఐష్ రీ ఎంట్రీ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.

మ‌రి ఐష్ ఇపుడు ఎలా వుంటుంది..?.....తెర‌పై మ‌రింత అందంగా క‌నిపిస్తుందా ? లేక యావ‌రేజ్ గా అనిపిస్తుందా ? అన్నది చాలా మందిని ఆలోచింప‌జేస్తుంది.అయితే తెర‌పై రీ ఎంట్రీలో ఎలా వుంటుందో చెప్పలేంగానీ ...ఆమె మేక‌ప్ లేకుండా ఎలా వుంటుందో చూపిస్తున్నాం...హావ్ ఎ లుక్.
Share this article :

+ comments + 1 comments

August 11, 2013 at 10:27 AM

Tollywood

Post a Comment

 
Support : Andhra Music | AtoZpulse | Mirchi 9
Copyright © 2013. Telugu - All Rights Reserved
Created by Abhi Rocksz Published by Tolly Trendz
Proudly powered by Tolly Trendz