Head Lines :

లీకు సుందరి

హీరోయిన్లు తమ వంపు సొంపులతో కుర్రకారుమతులు పోగొట్టి వాళ్ళకి నిద్రలేని రాత్రులని వరంగా ఇస్తారు, ఈ క్వాలిటీతో పాటు మన సమంతాకి ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ వుందండి బాబూ అదే ఏ దైన కొత్త విషయం తెలిసిన వెంటనే పక్క వాళ్లకి చెప్పేదాక నిద్దుర పట్టదట.

మెగా హీరోలు చాలామంది వున్నా, అత్తారింటికి దారేదీ లో పవర్ స్టార్ తో ఛాన్స్ కొట్టి మెగా క్యాంపు లోకి ఎంటర్ అయ్యింది సమంతా. ఈ సినిమాకి త్రివిక్రమ్ టైటిల్ ఫైనల్ చెయ్యకుండానే ఈ భామ ట్విట్టర్లో లీక్ చేసింది, ఇప్పుడు టైటిల్ ఇంకా డిసైడ్ కాని పవన్ గబ్బర్ సింగ్ సిక్వెల్కి గబ్బర్ సింగ్ కాప్షన్ (బెంగాల్ టైగర్ ) అని ట్వీట్ చేసింది. అయిన అమ్మడికి అంత వులుకెందుకో అని దర్శక, నిర్మాతలు తలలు పట్టుకొంటున్నారంట.
Share this article :

Post a Comment

 
Support : Andhra Music | AtoZpulse | Mirchi 9
Copyright © 2013. Telugu - All Rights Reserved
Created by Abhi Rocksz Published by Tolly Trendz
Proudly powered by Tolly Trendz