Head Lines :

మరో వారసుడి రంగ ప్రవేశానికి రంగం సిద్దం

తెలుగు సినీపరిశ్రమలో వారసుల హోరు,జోరు మనకు తెలిసిందే,ఇక్కడున్నంత మంది వారసులు మరేక్కడా లేరు.ఇప్పుడు మరో వారసుడి విన్యాసాలు చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి.

అడ్డా ఆడియో ఫంక్షన్లో నాగార్జున “త్వరలో అఖిల్ కదనరంగంలోకి దూకుతున్నాడని ఫ్యాన్స్ థియేటర్ ల వద్ద క్యూలు కట్టాలని “అన్నాడు . పెద్ద కొడుకు విషయంలో కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి దెబ్బతినడంతో ఈ సారి అఖిల్ని వినాయక్,పూరీ,శ్రీనువైట్ల లలో ఎవరోఒకరి చేతుల్లోపెట్టాలని డిసైడ్ అయ్యాడంట.

అఖిల్ లో క్లాస్ లుక్ ఉండడంతో గీతాంజలి లాంటి క్లాస్ స్టోరీ నే ట్రై చేస్తున్నాడంట . ఇప్పుడున్న వారసులు అందరూ వాళ్ళవాళ్ళ టాలెంట్ తో పైకి వచినవాళ్ళే . కుర్రోడి దగ్గర విషయం ఉంటే ఎవరు ఆపగలరు చెప్పండి . సో మరో వారుసుడి రాక కోసం తెలుగు వెండి తెరలు రెడీ .
Share this article :

Post a Comment

 
Support : Andhra Music | AtoZpulse | Mirchi 9
Copyright © 2013. Telugu - All Rights Reserved
Created by Abhi Rocksz Published by Tolly Trendz
Proudly powered by Tolly Trendz